మరమరాలు తేలిగ్గానే అరుగుతాయి. కానీ అన్నంలో లాగే వీటిలోనూ కార్బోహైడ్రేడ్స్ ఎక్కువ. తేలిగ్గా అరిగిపోతాయి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుత ఎక్కువ శక్తిని ఇస్తాయి. పనుల్లో చురుగ్గా ఉండాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ లో మరమరాలు తినచ్చు. మర్మరాల్లో విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్ లోని రైబో ఫ్లేవిన్, దియోమిన్ ఎక్కువ. వాటి తో పాటు కాల్షియం ఐరన్  కుడా ఎక్కువే. ఎముకలు, పళ్ళు మరింత పటిష్టంగా బలంగా ఉండేలా చేస్తాయి. వాటి లో వుండే అక్సిడెంత్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. డయాబెటిక్ రోగులు వారికి ప్రత్యామ్నాయం మరమరాలు అనుకుంటే ప్రమాదం. బరువు తగ్గాలనుకుంటే మరమరాలు తో చేసే స్నాక్స్ మంచివే.

Leave a comment