Categories
ఇండె వైల్డ్ హెయిర్ ఆయిల్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. తల్లి సంగీత ఖోస్లా ఇచ్చిన ఫార్ములా తో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసింది. దీపా ఖోస్లా.గ్లోబల్ ఇండియన్ ఎంటర్ ప్రెన్యూర్ గా దీప ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ఆమె తయారు చేసిన బ్యూటీ బ్రాండ్ హెయిర్ ఆయిల్ సహజ పద్ధతుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చేది. లా చదువుకున్న దీప ఆ తర్వాత మల్టిపుల్ బ్రాండ్ డీల్స్ తో సక్సెస్ ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేరుకుంది.