పుట్టుకతోనే పోలియో గురైన రాధా కుమారి ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో లో ఉద్యోగం సంపాదించుకున్నారు. రోజు ఉదయం 11 నుంచి రాత్రి మూడు గంటల వరకు ఇంటింటికి వెళ్లి ఫుడ్ డెలివరీ ఇస్తుంది ఆమె. చక్రాల కుర్చీ కె పరిమితం అయినా రాధాకుమారి తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఆమె కథ లక్షల మందిని కదిలించింది. ఆమె అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఈ ఏడాది జంషెడ్పూర్ లో జరిగిన జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో బీహార్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

Leave a comment