Categories
12 ఏళ్ళు వచ్చే వరకు ఎన్నో అనారోగ్యాలతో మంచం పట్టిన విల్మా రుడాల్ఫ్ తర్వాత పరుగులు తీయటమే ధ్యేయం కనుగొన్నది. 16 ఏళ్లకే ఒలంపిక్స్ లో పోటీ పడింది.1956 లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని,ఆపైన అమెరికన్ గేమ్స్ లో బంగారం సాధించింది. రోమ్ ఒలంపిక్స్ లో 200 మీటర్ల పరుగు 23. 2 సెకండ్ల లో పూర్తి చేసి రికార్డ్ స్థాపించింది. ఆమెను పరుగుల రాణి టోర్నడో అని పిలుస్తారు.