Categories
పిల్లల డిజిటల్ అడిక్షన్ గురించి వాళ్ళను అర్థం చేసుకోవడం గురించి వాళ్లకు అవసరం వచ్చినప్పుడు ఎలా అండగా నిలవాలనే విషయం చర్చిస్తూ ‘ఐ పేరెంట్ ఎంబ్రాసింగ్ పేరెంటింగ్ ఇన్ ది డిజిటల్ ఏజ్ అనే పుస్తకం రాశారు రచయిత్రి కాలమిస్ట్ నేహా జె హిరానందని .డిజిటల్ యుగంలో పిల్లల పెంపకం పై ఆరోగ్యకరమైన చర్చ ప్రారంబించాలన్నది నా ఉద్దేశం అంటాదీ రచయిత్రి. నేహా హార్వర్డ్ యూనివర్సిటీ లో మాస్టర్స్ చేశారు. భారతీయ మహిళలపై గర్ల్ పవర్ విమెన్ హు బ్రోక్ ది రూల్స్ అనే పుస్తకం రాశారు.