స్పేస్ కిడ్స్ ఇండియా స్థాపించి,ఎంతోమంది పిల్లలను శాస్త్ర రంగానికి చేరువ చేశారు శ్రీమతి కేశన్.18 సంవత్సరాలు గృహిణిగా గడిపిన కేశన్ తర్వాత డిగ్రీ చదివింది.పిల్లలతో కలిసి 64 గ్రాముల బరువుతో శాటి లైట్ తయారు చేసి నేను గుర్తింపు పొందారు.గత సంవత్సరం 750 మంది విద్యార్థులతో కలసి ఆజారి శాటి లైట్ తయారు చేశారు దీన్ని విజయవంతంగా ప్రయోగించింది శ్రీమతి తర్వాత ప్రపంచం లోని హైస్కూల్  స్థాయి విద్యార్థులతో సైంటిఫిక్ ఒలింపిక్ చేయబోతున్నారు.108 దేశాల నుంచి 12 మంది విద్యార్థులను ఎంపిక చేసి కొత్త శాటి లైట్ తయారు చేయనున్నారు.

Leave a comment