ఖనిజ లవణాలు ఎ,సి,కె విటమిన్లు పుష్కలంగా ఉన్న బెండకాయ నీళ్లలో మంచి పోషకాలు పొందవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. గుప్పెడు బెండకాయ ముక్కలు గ్లాస్ నీళ్లలో పడేసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే వడకట్టి ఆ నీటిని తీసుకుంటే చాలు ఈ నీళ్లలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడే వృద్ధాప్య ఛాయలు రానివ్వవు జీర్ణక్రియ మెరుగు మెరుగ్గా ఉంటుంది ఇందు లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది ఉద్యోగ గా సమస్యలను నియంత్రిస్తుంది.

Leave a comment