Categories
కమ్మని కాఫీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్ ఇందులో ఇందులోని కెఫిన్ తో నాడీ వ్యవస్థ ప్రభావితమై మెదడు పనితీరు వేగవంతం అవుతుంది. కాఫీ లో ఉండే ఖనిజ లవణాలు క్యాలరీలు కార్బోహైడ్రేట్లు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజుకు రెండు కప్పుల కాఫీ తో డోపమైన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. కాలేయపు ఇన్ఫెక్షన్లు రావు. బ్లాక్ కాఫీ తో బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం తరువాత వచ్చే అలసట తగ్గుతుంది.