స్టాక్ మార్కెట్, ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువుల గురించి ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇస్తుంది ఫిన్ ఫ్లుయన్సెర్ అనుష్క రాథోడ్ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఆర్థిక పాఠాలు చెప్పే అనుష్క ఎం బి ఏ ఫైనాన్స్ చదువుకొంది ఈ ఎం ఏ ఆదాయం ఖర్చు పన్ను రాయితీల వంటి వాటిపైన యూట్యూబ్ వీడియోలు ఇంస్టా ద్వారా సలహాలు ఇస్తుంది. 20 లక్షల మంది ఫాలోవర్స్ తో విజయవంతంగా ముందుకు నడుస్తున్న అనుష్క ది మనీ గైడ్ అనే పుస్తకం రాసింది.

Leave a comment