50 వేల మందితో చేసిన ఒక అధ్యయనం లో బ్రేక్ ఫాస్ట్ చేసే వాళ్ళతో పోలిస్తే చేయని వాళ్ళే ఎక్కువగా బరువు పెరిగారట. లంచ్ తో ఒకే సారి రెండు భోజనాలు చేసిన బరువు పెరిగినట్లు రుజువైందీ. నిద్ర లేచిన 90 నిముషాల లోగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి .శరీరంలో జీవక్రియ తొందరగా మొదలై శరీరానికి కావలసిన శక్తి అందుతోంది. కడుపుని ఎక్కువ సేపు ఖాళీగా ఉంచకుండా కనీసం ఒక అరటి పండు అయినా తినాలి, కనీసం 700 క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి ముడు నెలల పాటు జరిపిన ఓ అధ్యయనంలో ఇంత మాత్రం కేలరీలు తీసుకుంటే బ్లడ్ షుగర్,బ్లడ్ ప్రెజర్ తక్కువగా వుండి బరువు కూడా బాగా తగ్గారు. ఆకలి హార్మోన్స్ గా పిలిచే గ్రెలిన్ తక్కువగా విడుదలై ఆకలి తగ్గించింది. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన మెనోపాలి అనే శాచ్యురేటెడ్ కొవుల్ని తీసుకుంటే అవి నెమ్మదిగా జీర్ణం అవుతూ ఆకలిని తగ్గిస్తాయి.
Categories