ఎంబ్రాయిడరీ అందాలు ఇంత వరకు వస్త్రాలపైనే అందరిని ఆకర్షించాయి . పట్టు దారాలతో సృష్టిలో కనిపించే ఎలాంటి సౌందర్యాన్నైన చీరాల పైకి ఫ్యాషన్ దుస్తులపైకి ఎక్కించారు డిజైనర్లు . ఇప్పుడు ట్రెండ్ మారింది . వస్త్రంతో ,దారాలతో అల్లిన ఎంబ్రాయిడరీ స్టెడ్స్ ,హెంగిగ్స్ ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ . ఎలాంటి రంగు దుస్తుల కన్నా సరిగ్గా మ్యాచ్ అయ్యే పట్టు సిల్క్ దారాలతో అల్లిన హెంగిగ్స్ ,అమ్మాయిల కళ్ళు ఆకట్టుకొన్నాయి . ఇప్పుడు ఎంబ్రాయిడరీ లోలాకులు నయా స్టైల్ . ఇవి ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వచ్చట . ఎన్నోమేకింగ్ వీడియోలు ఉన్నాయి చక్కగా అల్లుకోవచ్చు కూడా .

Leave a comment