సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల  కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో  బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు నుంచి అన్నే గ్రాముల సి విటమిన్ అందుతుంది. ఇవి ఎన్ని తింటే మేలు ఆనంది క్వశ్చను . మహిళలకు ప్రతిరోజు 75 గ్రాముల సి విటమిన్  అవసరం అయితేతొమ్మిది నుంచి 13 సంవత్సరాల పిల్లలు 45 గ్రాముల వరకు తీసుకోవాలి . ఇక రోజు ఏ పోషకాల కోసం కాప్సికం బొప్పాయి స్ట్రా బెర్రీ కాలీఫ్లవర్ అనాస కమలా ఫలం వంటివి తప్పనిసరిగా లెక్కలేసుకుని  మరీ తినాలి. శరీరానికి ఆరోగ్యం ఇచ్చే కీలకమైన విటమిన్ కాబట్టి వయసుని బట్టి ఎంత తినాలో తేల్చుకుని తినాలి.

Leave a comment