Categories
న్యూయార్క్ లోని సోనా ఇన్ న్యూయార్క్ రెస్టారెంట్ లో భారతీయ రుచులు ఉంటాయి.దోసకాయ తో చేసిన వంటకాలు కూడా ఇక్కడ ఫేమస్ అంటుంది ప్రియాంక చోప్రా న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఈ రెస్టారెంట్ నా హృదయంలో ఒక భాగం అంటుంది ప్రియాంక. బాలీవుడ్ లో హాలీవుడ్ లో నటనా రంగం లోనే కాదు వ్యాపార రంగం లోనూ తన సత్తా చాటుతోంది ప్రియాంక.ఇప్పటికే ఆమె సొంత హెయిర్ కేర్ బ్రాండ్ ‘అనోమోలీ’ ప్రొడక్షన్ హౌస్ పర్పుల్ పెబల్ కూడా బాటలోనే ఉన్నాయి.లాభాల్లో నడుస్తున్న వ్యాపారాలే.