చోళుల కాలం నుంచి వస్తున్న కసూతి డిజైన్స్ ప్రపంచానికి మళ్లీ పరిచయం చేసింది ఆరతి హిరేమఠ్ ఆలయాలు, రథాలు, పల్లకీలు తామర పువ్వులు వస్త్రానికి రెండు వైపులా కనిపించేలా నేసే ఈ కసూతి డిజైన్స్ వందల ఏళ్ళనాటి సాంప్రదాయ కళ.ఈ కళాకారులు ధార్వాడ్ హుబ్లీల్లో ఉన్నారు. ఆర్తీ క్రాఫ్ట్స్ పేరుతో ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రారంభించింది. ఆర్తి బెంగళూరు చుట్టుపక్కల గ్రామ మహిళలకు శిక్షణ కూడా ఇస్తుంది. ఆన్ లైన్ లో ఇప్పుడు ఈ చీరలు కెనడా, దుబాయ్, లండన్, ఆస్ట్రేలియాలకు ఎగుమతి అవుతున్నాయి.

Leave a comment