దివ్యాంగుల కోసం కలం పట్టుకొనే వీలు లేని కండరాల సమస్య ఉన్న వారి కోసం 35 ఏళ్ల పుష్ప ఎన్.ఎం ఇప్పటికీ 1086 పరీక్షలు రాసింది దివ్యాంగులకు, అందులకు సెరిబ్రల్ పాల్సీ ఉన్నవాళ్లకు పరీక్షలు రాయాలంటే వాళ్లకు లేకరాలుగా ఉండాలంటే ఓపిక కావాలి. ఒక ప్రశ్న 30,40 సార్లు వివరంగా చదివి చెప్పాలి. పది, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి బ్యాంక్ పరీక్షలు రాసింది పుష్ప. 2019 లో రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నది పుష్ప.

Leave a comment