మెదడు చురుగ్గా ఉంటే జీవితం భిన్నంగా ఉంటుంది.ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన పోషక పదార్థాలు తీసుకోవాలి.మాక్రెల్, ట్యూనా,సాల్మన్ వంటి చేపలు శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందిస్తాయి.ఎండుపండ్లలో  ఉండే విటమిన్-సి మెదడు చురుకు ధనాన్ని తగ్గనివ్వదు. వయసు పెరిగిన వారికి ఇది మరింత మేలు చేస్తాయి.బ్రోకోలి లో ఉండే విటమిన్ కె మెదడు శక్తిని పెంచుతుంది.బ్లూ బెర్రీస్, అవకాడో లు, కొబ్బరి నూనె, మెదడు కణాలకు ఇంధనం లాగా పని చేస్తాయి.

Leave a comment