ఎప్పుడైనా ఎవరినైనా అనుకరించామా వాళ్ళ లాగే ఉందామని ప్రయత్నం చేశారా ఇక జీవితం మొత్తం మనకు వాళ్ళ వెనక నడిచే పని అంటుంది తమన్నా.  ప్రస్తుతం కల్యాణ్ రామ్ తో ‘నా నువ్వే’ లో నటిస్తున్న తమన్నా ఎదుటి వాళ్ళను చూసి స్పూర్తి పొందటం తప్పు కాదు కాని వాళ్ళ సక్సెస్ దారిలో ఉన్నారు కదా అని మక్కికి కి మక్కి కాపీ కొట్టామాంటే సమస్యలు వస్తాయి అంటుంది తమన్నా.  నేనేప్పుడూ ఎదుటి వళ్ళు పడే శ్రమను తపన ను ఆదర్శంగా తీసుకుంటాను కాని అనుకరించలేను అంటుంది.  నా అనుభవాలు నాకు బలంగా భావిస్తూ నిర్ణయాలు తీసుకుంటా అవే నన్ని స్థాయిలో నిలబెట్టాయి అంటుంది తమన్నా. నిజమే కదా ఎంఅరినో అనుకరిస్తే వారి లాగా ఉంటాం తప్ప సొంత ప్రతిభ ఎలా వెలుగులోకి వస్తుంది.

Leave a comment