ఇప్పుడు అందరూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కొరుకుంటున్నారు కాని విద్యాబాలాన్ ఏనాటి నుంఛో పరిణీత మొదలుకుని డర్టీ పిక్చర్ , కహాని, బేగం జాన్ వంటి సినిమాలు చేసి తన అభినయంతో ఇంకా కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంది.  ఇలాంటి పాత్రాలు ఎంచుకోవటం నటనను పండిచటంలో గల హావాభావాలను ఏమిటని అడిగితే విద్యాబాలన్ అవన్ని పాత్ర రూపాలే అంది.  నేనే చేసే ప్రతి పాత్ర, ప్రతి చిత్రం నా వ్యక్తిత్వానికి దగ్గరగా వుండేవే అందువల్లే నేను ఆ పాత్రల్లో కనిపిస్తాను అంది విద్యా బాలన్. నేను నటించే నాయక పాత్రల్లో నేను నిజ జీవితంలో ఎలా ప్రవర్తిస్తానో అలగే అంటుంది విద్యాబాలన్.  నిజమే ప్రతిపాత్రలో నటన కనిపించదు.  విద్యాబాలన్ కనిపిస్తుంది.

Leave a comment