స్ట్రెచింగ్ చాలా మంచి వ్యాయామం అని, ఇందువల్ల కావలసినన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ కండరాళ్ళు స్ట్రెచింగ్ చేస్తే శరీర కదలిక పద్దతి పెరుగుతుంది. శరీరం బాలన్స్ తప్పి పడిపోకుండా వుంటుంది. కిళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు రాకుండా ఉంటాయి. శరీరం వంగిపోకుండా, చిన్న చిన్న పనులకు శరీరం అలసటకు గురికాకుండా వుంటుంది. అన్నింటిని మించి శరీరం ద్రుడంగా హుషారుగా వుంటుంది అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది శరీరంలో బిగుసుకు పోయే లక్షణం మొదలవ్వుతుంది. అంటే కండరాళ్ళు, కీళ్ళు, అస్తికలు, నాడీ వ్యవస్థ లో ఒక పెరుగుతనం వస్తుందని గుర్తు జీవ క్రియలు కుదుట పడి శరీరం తన విధుల్లో సక్రమంగా నిర్వర్తించలేక పోతుంది. అందుకే మొదటి నుంచి స్ట్రెచింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎటు పడితే అటు అలవాలగా శరీరం కదిలేందుకు ఉపకరించే ఈ స్ట్రెచింగ్ ని రోజుకు కొన్ని నిమిషాలైనా చేయాలి. అప్పుడు కండరాళ్ళు సాగుతూ శరీరం బిగుసుకుపోకుండా వుంటుంది.
Categories
WhatsApp

స్ట్రెచింగ్ చేస్తే చాలా ఉపయోగం.

Leave a comment