పువ్వుల్లా కంచంలో వడ్డించగానే మల్లెల్లా తెల్లగా పొడిగా కళ్ళకు నచ్చేలాంటి అన్నం తింటున్నాం మనం. కాని పోషక పదార్ధాలు అన్ని తీసేసిన వట్టి తెల్లని బియ్యం ఇవి. ఇందులో అధిక క్యాలరీలు,బరువు పెరగడం ఇవే లాభాలు. వడ్లు దంచి జల్లెడ పట్టిన పాలీష్ ఎరుగని బియ్యంలో ఎన్ని పోషకాలు ఎంతో ఆరోగ్యం తెల్లని బియ్యం వదిలేసి దంపుడు బియ్యం తినగలిగితే ఆరోగ్యం చేతికి అందినట్లే కూరగాయలు,పండ్లు చేసే వ్యయామాలు అన్ని అలాగే వుంచి ఒక దంపుడు బియ్యం మాత్రం తింటే శరీరంలోకి క్యాలరీలు రావు. రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మేలు చేసే బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది.

Leave a comment