చిన్నప్పుడు స్కూళ్ళలో వకృత్వపు పోటీలు జరిపేవాళ్ళు . కత్తి,కలం ఏది గొప్పది? చదువు సంపద ఏది లాభం ఇలాంటివి.
ఇప్పుడు కొత్త అద్యాయనం చదువు,సంపదా అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలించి పరిశోధించి మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే చదువే ముఖ్యం అంటుంది. సంపదతో ఆరోగ్యం కోనుక్కొవచ్చు. అసలు ఆరోగ్యంగా ఎలా ఉండాలి. మనసుకి శాంతినిచ్చే మానసిక ఆరోగ్యం విలువ ఎంత. ఏం తినాలి,ఎలా జీవించాలి ఏది నమ్మాలి దేన్ని వదిలేయాలి ఇలాంటి ప్రశ్నలకు చదువు సమాధానం చెప్పగలుగుతుంది. మనిషి విజ్జ్ఞతతో జీవించగలుగుతారు. ఖాయంగా విద్యే గొప్పది అంటున్నాయి అద్యయనాలు.

Leave a comment