జెన్నర్ అత్యధిక ఆదాయం సంపాదేంచే మోడల్ అని పోర్బస్ మాగజైన్ వెల్లడించింది. ఈ ఏడాది ఆమె మోడలింగ్ ద్వారా 22 మిలియన్ డాలర్స్ సంపాదించిందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఫ్యాషన్ ప్రపంచంలో 22 సంవత్సరాల కేందాల్ జెన్నర్ సరికొత్త రికార్డు సృష్టించింది జెన్నర్. Adidas, Estee Lauder, Laphela వంటి ఎన్నో బ్రాండ్స్ కు మోడల్ గా వున్నారు. ఈ జాబితాలో రెండో స్ధానంలో నిలబడిన జాసెల్ ఆదాయం 17.5 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఈ సారి ఫోర్బ్స్ జాబితాలో వున్న మోడళ్ళలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో విపరీతమైన పాలో యింగ్ ఉన్నవారే.

Leave a comment