షేర్ ఎట్ డోర్ స్టెప్, అనే సోషల్ వెంచర్ కు శ్రీకారం చుట్టింది ఢిల్లీకి చెందిన అనుష్క జైన్. దాతలు ఇచ్చే దుస్తులు, పుస్తకాలు తీసుకొని ఎన్జీవో లకు పంపిణీ చేస్తుంది ఈ సంస్థ. ఏ వస్తువు ఏ ఎన్జీవో కు వెళ్ళాలి అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సహాయం తీసుకుంటుంది అనుష్క. బెంగళూరు నుంచి జైపూర్ వరకు ఈ షేర్ ఎట్ డోర్ స్టెప్ సేవలు నడుస్తున్నాయి.

Leave a comment