ఐదేళ్ల వయసులో కరెంట్ షాక్ తో కాళ్లు చేతులు పోగొట్టుకున్న పాయల్ నాగ్ ను  తల్లిదండ్రులు బలంగీర్‌లోని పార్వతిగిరి బాల్నికేతన్ – అనాథాశ్రమంలో లో చేర్చారు. అక్కడ నోటితో పట్టుకొని బొమ్మలు గీసే ది కోచ్ కులదీప్ ఆమె లో టాలెంట్ గుర్తించి జమ్మూలోని అకాడమీ కి తీసుకు వచ్చాడు ప్రోస్థటిక్ కాళ్ళు పెట్టించి, ఆమెతో విలువిద్య ప్రాక్టీస్ చేయించారు. ఒక సంవత్సరంలో ఆమె విలువిద్య లో జాతీయ ఛాంపియన్ గా  నిలిచింది. ఆమె ప్రపంచంలోనే ఏకైక స్పెషల్ క్వాడ్రాపుల్ అంప్యూటి ఆర్చర్.

Leave a comment