శ్రియ లోహియా దేశంలో అతి పిన్న వయసున్న తొలి మహిళ ఎఫ్ 4 రేసర్ .హిమాచల్ ప్రదేశ్ లోని సుందర్ నగర్ చదువుకుంటూ రేసింగ్ లోను రాణిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఇన్ మోటార్ స్పోర్ట్స్ తో సహా ఎన్నో అవార్డులు సాధించింది. ఇంటర్ చదువుతున్న శ్రియ బాస్కెట్ బాల్, షూటింగ్, సైక్లింగ్ వంటివి సాధన చేస్తోంది.

Leave a comment