Categories
ఈ ప్రపంచంలో అత్యంత పర్‌ఫెక్ట్ గా ఉండే మొహం బెల్లా హడిద్ దే నని చెబుతున్నాయి గణాంకాలు గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫై సైంటిఫిక్ కాలమానం ప్రకారం ఈమె మొహం 94. 35 శాతం పర్‌ఫెక్ట్ గా ఉండటం టైమ్ మ్యాగజిన్ ఆమెను అత్యంత ప్రభావంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొన్నది. 2016లో హడిడ్ మోడల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు.2016 లోనే ఆమె టాప్ 50 మోడల్స్ లో స్నానం పొందింది. 2018 నుంచి ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే మోడల్స్ లో ఒకరు గా ఉన్నది. ఈమె పేరుతో విడుదలైన మూడు రకాల పెర్ ఫ్యూమ్స్ కు చాలా ఆదర్శన లభించింది.