స్వర్ణ కాంతులతో మెరిసిపోయే గోల్డ్ లైక్రా శారీస్ ముందు పట్టు చీరలు కూడా వెలితిగా పోతాయి ఎలాస్టిక్ లా సాగుతూ వొంటికి హత్తుకుపోయే లైకా చీరలు ప్లెయిన్ గా నెట్టెడ్ మెటీరియల్ తో కలిపి,సెక్విన్ వర్క్ తో బ్లౌజ్ మ్యాచ్ చేసి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ఎరుపు బంగారు వర్ణాల కలబోతతో ఉండే ఈ చీరలకు  జ్యువెలరీ, ఇతరత్రా యాక్సెసరీస్ జోడిస్తే ఆ అందమే వేరు రాళ్లు పొదిగిన నగలు టెంపుల్ జ్యువెలరీ ఈ శారీస్ కు మ్యాచ్ అవుతాయి.

Leave a comment