Categories
ప్లాస్టిక్ వ్యర్ధాలతో బ్రిడ్జి కట్టేశారు యూరప్ లో. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి పొడవైన ప్లాస్టిక్ వంతెన . దీని నిర్మాణం కోసం స్థానికంగా సేకరించిన 15 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు రీసైకిల్ చేసి వాడారు. ఈ వంతెన పొడవు 90 అడుగులు వెడల్పు 12 అడుగులు. 45 వేల కిలోల బరువును ఒకేసారి తట్టుకోనేంత బలమైనది కూడా . ఎప్పటికి తుప్పుపట్టదు.రసాయనాల పూతలు రంగు లేసే పనిలేదు 50 ఏళ్ళకు మించి మన్నికగా వుంటుందని అంచనా వేశారు ఇంజనీర్లు. వంతెన విరిగిపోయే దశ వస్తే ఈ ప్లాస్టిక్ ను 100 శాతం మళ్ళి వాడచ్చు రెండు వారాల్లో ఈ వంతెన కట్టేశారట.