నిద్ర లేస్తూనే టీ తాగేవాళ్ళు కోట్లమంది ఉంటారు . టీ లో వదల రకాల రుచులున్నాయి . ఇన్ని రకాల టీ లను ఒకే చోట ఆస్వాదించాలంటే చైనాలో టీ పెస్టివల్ కు వెళ్ళాలి . రకరకాల టీ లు తాగే పండగ అది . వుచో టీ సెర్మని అని పిలుస్తారు . ఈ పండగని ప్రజలంతా ఇంటి దగ్గర నుంచి పాలు ,పంచదార ,టాప్ డర్ స్టవ్ లు వెంటతెచ్చు కుంటారు .లేదా ఇంటి దగ్గరే కాచి ప్లాస్క్ ల్లో పోసుకొని కమ్యూనిటీ హక్కు చేరుకొంటారు . ఒకళ్ళ టీ ఇంకొకళ్ళకి ఇచ్చు కొంటారు తెచ్చిన టీ అయి పోయేదాకా చక్కగా కబురులు చెప్పుకొంటారు . ఈ వేడుకలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాపాల్గొంటారు . మనిషితో మనిషి స్నేహంగా ఉండాలనే నియమంతోనే ప్రతి ఏటా ఈ పండగ నిర్వహింస్తారు . అద్భుతమైన పండగ కదా ఇది .

Leave a comment