Categories
WoW

చర్మ కాన్సర్ అడ్డుకునే టమాటా.

టమాటాలు చర్మ కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకుంటాయని బహియో స్టేట్ యూనివర్సిటీ పరిసోధనల్లో వెల్లడైండి. దీనిలోని కాంపౌండ్ హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుందని, ఆరకంగా కాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయని పరిశోధకులు చెప్పుతున్నారు. టమాటా తినడం వల్ల వట్టి ఆరోగ్య లాభాల గురించి సౌందర్య పోషణలో టమాటా పాత్ర గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు రుజువు చేసాయి. టమాటా ఇప్పుడొక దివ్య ఔషదం అంటున్నారు పరిశోధకులు. రోజుకు రెండు టమాటాలు తిని చూడండి ఇటు చర్మం నునుపుగా ఆరోగ్యంగా కనిపిస్తుందని నిపునులు చెప్పుతుంటే, అదే టమాటాలు  స్కిన్ కాన్సర్ ని అడ్డుకుంటాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి, సో మొత్తానికి టమాటా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు.

Leave a comment