నా కెరీర్ లో ప్రత్యేకమైన ముఖ్యమైన సినిమా లాసా.. త్రీడిలో హర్రర్ సినిమా చాలా కష్టపడ్డాను.సాంకేతికంగా బెస్ట్ ఇది. నాకు హారర్ సినిమాలు చూడటం భయం. కానీ అందులో నటించటం ఈజీ. పైగ ఈ హరర్ సినిమాలు ఎలా తీస్తారు.తెలిశాక పూర్తిగా దెయ్యాల భయం పోయింది అంటుంది అంజలి. గ్రీన్ మ్యాట్ పైన గ్రాఫిక్స్ తో సౌండ్ ఎఫెక్ట్ లతో హార్రర్ సినిమాలు నాకు పేరు తెచ్చాయి. పైగా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండదు అంటోంది అంజలి. ఇలాంటి కబుర్లు పిల్లలూ పెద్దలూ వింటే దెయ్యాల భయాలు సగం పోతాయి కదా!.