షాపింగ్ అంటే ఇష్టమేనా ? తరచూ షాపింగ్ చేస్తూ ఉంటారా ? అయితే దీర్గాయుష్షుతో జీవిస్తారంటారు అద్యాయనకారులు. ఎవ్వరితో మాట్ల్లాడకుండా ఇంట్లోనే కాలక్షేపం చేసేవాళ్ళు. ఎక్కువగా ఒంటరిగా గడిపేవాళ్ళలో ఉత్సహపు ఆరోగ్యం తక్కువే కాని షాపింగ్ మాల్స్ దుకాణాలకు వెళ్ళే వాళ్ళు 27 శాతం అధికంగా సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని తైవాన్ నేషనల్ వెళ్త్ రిసెర్చ్ ఒక దీర్ఘకాల పరిశోధన అనంతరం వెల్లడించింది.ఎప్పుడు సందడిగా ఉండే ప్రదేశాలు కొత్త కొత్త పదార్ధాలు రుచి చూడటం కొత్త వస్తువులతో సెలబ్రేట్ చేసుకోవడం ఆనందహేతువులుగా పరిశోధకులు పేర్కోన్నారు.

Leave a comment