ఇల్లు శుభ్రంగా ఉండాలంటే కొన్ని వస్తువులు అత్యవసర జాబితాలో చేర్చండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.వంటింట్లో బాత్ రూమ్స్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లకు పట్టిన దుమ్ము కాన్ట్ ఎయిర్ తో తొలగించవచ్చు.ఇది ఎలక్ట్రికల్ హార్డ్ వేర్ షాపుల్లో దూసుకుపోతుంది.మందమైన రగ్గులు వాక్యూమ్ క్లీనర్ తో వారానికో ఒకరోజు శుభ్రం చేయాలి. ఎయిర్ క్లీనర్స్ లో దుమ్ము దూళి పోతాయి.కర్టెన్ లు,బ్లాంకెట్లు వాషింగ్ మెషీన్ లో వేసి ఉతకాలి.వారానికోసారి బెడ్ షీట్లు దుప్పట్లు దిండు కవర్లు మార్చాలి.ఫ్లోర్ క్లీనింగ్ తో పాటు నీటి పైన కూడా దృష్టిపెడితే ఇల్లు శుభ్రంగా ఉంటుంది.

Leave a comment