బౌ సామ్నాంగ్ కంబోడియా రన్నర్ అయిదువేల కిలో మీటర్ల రేసులో పాల్గొన్నది ఆమె కటిక పేదరికంలో వట్టి పాదాలతో సాధన చేసి నేషనల్ ఆధ్లటీ గా ఎదిగిన సాహసి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆరోజు జోరున వాన కురుస్తుంది అప్పటికే విజేత పేరు కూడా ప్రకటించారు కానీ కళ్ళల్లో వర్ష దారాలు పడుతున్న కాలు పటుతపుతున్న ఎలాగో పరుగు పూర్తి చేసిన సామ్నాంగ్ వీడియో వైరల్ అయిపోయింది.సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ లో చోటు చేసుకున్న ఈ సంఘటనతో సామ్నాంగ్ కాంబోడియా ప్రధాని ప్రశంసించి ఆదేశ కరెన్సీ 10000 రూపాయలు బహుమతి గా ఇచ్చారు. విజేతను ప్రకటించిన పరుగు ఆపకుండా చివరి వరకు పరుగు తీసి తన క్రీడా స్ఫూర్తి చాటుకున్న సామ్నాంగ్ ను నెటిజన్స్ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

Leave a comment