Categories
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని స్టైల్స్ వచ్చినా చీర కట్టుకున్న స్థానం ఎప్పటికీ పోదు. చీర కట్టు అనుకున్నంత సులువు కాదనే ఉద్దేశ్యం తో ఫ్యాషన్ డిజైనర్స్ ఇన్ స్టెంట్ శారీలను సృష్టించారు. దోతి, స్కర్ట్, పలాజో, జంప్ సూట్ మోడల్స్ తో సిల్క్ కాటన్ జార్జెట్ ఎంబ్రాయిడరీల ఫ్యాబ్రిక్స్ తో ఈ వన్ మినిట్ శారీస్ వచ్చేసాయి ఇవి వేసుకునే చీరలు. ఇతర డ్రెస్సులు మాదిరే వీటిని ధరించే వీలు ఉండటంతో ఇవి ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయాయి.