ఇంపాక్ట్ సైంటిస్ట్ అనే సంస్థ ద్వారా గ్రామీణ ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది సాహితి దేవి.అమెరికా లో చదువుకుంది ముందుగా జీడిపప్పు వెదురు చేనేత విస్తరాకుల పరిశ్రమల్లో పనిచేసే మహిళా కార్మికులు మత్స్యకారులు గా జీవిస్తున్న వారి పై కథనాలు రాశారు ఆమె ప్రవాస భారతీయులకు కాటన్ చీరలు మార్కెట్ చేయాలనుకుంది.అలాగే గ్రామీణ ఉత్పత్తులను మార్కెట్ చేసేందుకు మిషన్ ఫర్ కిసాన్ అనే ప్రాజెక్ట్ కోసం కూడా పని చేస్తోంది.రాజమండ్రి దగ్గర లోని  మోరీ లో వేసే చేనేత చీరలపై ప్రస్తుతం దృష్టి పడేలా చేసింది సాహితీ.ఇప్పుడు ఎంతో మంది డిజైనర్లు చేనేత కళాకారులతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చారు అంటే సాహితీ దేవి శ్రమ ఫలితం అనిచెప్పవచ్చు ఆన్ లైన్ లో మోరీ చీరలకు ఎంతో గిరాకీ ఉంది.

Leave a comment