గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET రిషికుల్ విద్యాలయాలు ఫీజికల్ టీచర్ గా ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కవిత సంగ్వి భౌతిక శాస్త్రం బోధించటంలో అనేక ప్రయోగాలు చేసారు. ఏ ఈపోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 20 వేల నామినేషన్లు వస్తే ఇండియా నుంచి కవిత సంగ్వి ఒక్కరే పోటీలో ఉన్నారు. గ్లోబల్ టీచర్స్ అక్రిడేషన్ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు బ్రిటిష్ కౌన్సిల్ కవితను ఎంపిక చేసారు. వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2016 లో నిర్వయించిన స్కూల్ ఇంటర్ప్రైజ్ ఛాలెంజ్ లో గ్లోబల్ విన్నర్ గా నిలిచారు. కవిత. ఉపాధ్యాయ వృత్తిలో అసాధారణ మైన సేవ అందించినవారికి ఈ ప్రైజ్ అందజేశారు. టాప్ 50 లో పదిమందిని ఎంపిక చేసి దుబాయ్ లో జరిగే కార్యక్రమానికి మార్చ్ 19 న అక్కడ కార్యక్రమంలో ఫైనల్ విజేతను ప్రకటిస్తారు. యూకే కు చెందిన వర్కే ఫౌండేషన్ ఈ ప్రైజ్ ప్రతి సంవత్సరం అందజేస్తోంది.
Categories
Gagana

భౌతిక శాస్త్ర బోధన లో ఆమె బెస్ట్

Leave a comment