విశ్వ సుందరి పోటీల్లో 91 మంది అందమైన వాళ్ళలో దక్షిణాఫ్రికా అందాల యువతి డెమీలేనెల్  పీటర్స్ 2017 కిరీటం దక్కించుకుంది. ఈ మధ్యనే బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ అందుకున్న నెల్ పీటర్స్ ఒకే ఏడాదిలో మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ యునివర్స్ కిరీటాలు దక్కించుకుంది. ఆమె మొదలు పెట్టిన ‘అన్ బ్రోకబుల్’ కాంపెయిన్ లు ఆమె ప్రపంచ సుందరి అయ్యేందుకు మార్గం సుగమం చేసాయి. ” ఒకే రకంగా కష్టం చేసే స్త్రీ పురుషుల మద్యని వేతనాల్లో తేడా వుండటం నాకు అస్సలు నచ్చలేదు. ఈ పరిస్థితి లో మార్పు వచ్చి మహిళలు అన్నింటా సరి సమానంగా అవ్వాలి అంటుందీ విశ్వ సుందరి నెల్ పీటర్స్.

Leave a comment