Categories
ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది.18 వ శతాబ్దపు కోర్సెట్ ట్రెండ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో అలియా భట్ నల్లని రిస్కె రాల్ఫ్ అండ్ రూసో గౌన్ ధరించిన కోర్సెట్ స్టయిల్ డ్రెస్ ట్రెండ్ అయింది. ఆమె ఎలాంటి యాక్సెసరీస్ ధరించకుండా నడుము కింద నుంచి స్కర్ట్ ను పోలివుండేలా డిజైన్ చేసిన గౌన్ వేసుకొంది.ఒంటికి అతుక్కునే ఈ డ్రెస్ 18 వ శతాబ్దనిదే అలాగే కోర్సెట్ టాప్రిప్డ్ జీన్స్ వేసుకున్న జాన్వి కపూర్ లుక్ కూడా వైరల్ సరికొత్త స్టయిల్ బాలీవుడ్ హీరోయిన్ ధరించిన్న కోర్సెట్ స్టయిల్ మళ్లీ ఈ శతాబ్దంలో సందడి చేస్తోంది.