దేశంలోని 22 రాష్ట్రాలు,ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని విదేశాలు కూడా ట్రక్కుతో చుట్టేశారు  జలజా రితీష్ పుతేట్టు ట్రావెల్ వ్లోగ్ పేరుతో ఈ ప్రయాణ అనుభవాలు వీడియోలుగా పోస్ట్ చేసే 4.25 లక్షల మంది ఫాలో అయ్యారు హెవీ వెహికల్స్ లైసెన్స్ తీసుకున్న జలజ రితీష్ భర్త ట్రక్కు డ్రైవర్. సొంతంగా ట్రక్కులున్నాయి. ట్రక్ డ్రైవింగ్ మహిళలు కూడా చేయచ్చు నని నిరూపిస్తూ సొంతంగా సరుకులు చేరవేసే ట్రక్కు నడపడం మొదలు పెట్టింది జలజా రితీష్. తోడికోడలు సూర్య,కూతురు దేవకి తో నేపాల్ భూటాన్ లు తిరిగి వచ్చింది జలజ.భారీ వాహనాలు నడపడం కష్టం కాదు మనకు ఇష్టం ఉండాలి అంటుంది జలజ.

Leave a comment