ఆహారానికి,శృంగారానికి రెండిటికి సన్నిహిత సంబంధం ఉందని గ్రీకులు నమ్ముతారు,దాన్ని ఆధినిక శాస్త్రీయ విజ్ఞానం సమర్దిస్తుంది. ఆస్పరాగస్ ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లో అయినా కనిపిస్తాయి.పీచు,ఫాలెట్,ఏ,సీ,కే,ఇ విటమిన్లు రక్త సరఫరాలోని గ్లూకోజ్ ను కణాలకు పంపడంలో ఉపయోగపడే ఇన్సూలిన్ సామర్ద్యాన్ని పెంచే క్రోమియంకు మంచి ఆధారం ఇది. పొటాషియం,పోలిక్ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఆస్పరాగస్ స్ట్రీ,పురుషుల ఇద్దరిలోనూ సంతానోత్పత్తి అవకాశాలను ఎంతో ప్రభావవంతంగా ప్రభావితం చేస్తాయి.శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

Leave a comment