ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం బుల్లి బుల్లి రింగులను చెవులకు పెట్టుకోవడం ఫ్యాషన్,సాదాగా గుండ్రంగా,చిన్నవి పెద్దవి గాజుల సైజులోవి వచ్చేవి. నెమ్మదిగా ఆ రింగుల హవా తగ్గింది.ఇప్పుడు మళ్ళీ హూప్స్ ఇయర్ రింగ్స్ మళ్ళీ ఫ్యాషన్ గా మారాయి.సాధా గుండ్రని రింగులకు ఫిలిగ్రి డిజైన్లు రాళ్ళు ఎణామిల్ పూతల్య ముత్యాలు జోడించి వాటికి మోడ్రన్ ఫ్యాషన్ లుక్ ఇచ్చేశారు ఫ్యాషనిస్టులు. ఆ గుంద్రని ఇయర్ రింగ్స్ బంగారం,వెండి,ప్లాటినమ్అన్నిరాకల్లోను వచ్చాయి. చక్కని డైమాండ్స్ తో కలుపుకుని ఈ హూప్స్ ఇయర్ రింగ్స్ అద్భుతంగా ఉన్నాయి.

 

Leave a comment