ఈ రోజుల్లో ప్రతి జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని కోరుకొంటున్నారు ఇందుకోసం ముందుగా అనువైన స్థలం వెతికి ఎంపిక చేసుకోవాలి ,ఒక్కళ్ళకి ఒక్క ఇష్టం వుంటుంది. కొందరికి నదులు,కొండలు,సముద్రం లేదా హిల్ స్టేషన్స్ ఇష్టం కొందరికి దివ్స్ షూటింగ్ అంటే ఇష్టం వధూవరులు పరస్పర ఇష్టాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్లేస్ నిర్ణయించుకోవాలి. విదేశాల్లో ఎన్నో అందమైన ప్రదేశాలుంటాయి. భవనాలు కోటలు కావాలంటే రాజస్థాన్ లోని జైపూర్ ఉదయపూర్,బీచులు కావాలంటే గోవా కేరళ,తోటలు,నేషనల్ పార్క్ లాంటి అటవీ ప్రదేశాలున్నాయి. లేదా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల ప్రదేశాలు ఎంచుకోవచ్చు. అలాగే సినిమాలు,సీరియల్స్ కు లాగా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కూడా ప్రత్యకమైన సెట్టింగ్స్ వేస్తున్నారు.
Categories