Categories
కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అంటే జిప్సీ స్టైల్స్ లో స్కర్ట్స్, లాంగ్ ఫ్రాక్స్, లేయర్ ఫ్రాక్స్, వంటివి ట్రై చేయండి అంటున్నారు ఫ్యాషనిస్ట్ లు. జామెట్రీ, ఫ్లవర్, ఈజిప్షియన్ వంటి ఎన్నో రకాల ప్రింట్స్. ఈ జిప్సీ డిజైన్ లలో దొరుకుతాయి. ఈ డిజైన్ లన్నీ మధుర రంగు లోనే ఉంటాయి.పెద్ద సైజు ఇయర్ హ్యాంగింగ్స్, బ్యాంగిల్స్,హెడ్ బ్యాండ్స్ ఈ దుస్తులకు మ్యాచ్ అవుతాయి. పెన్సిల్ హీల్స్, బూట్స్, వెడ్జెస్, ఫ్లాట్స్…. వీటిలో ఎలాంటి చెప్పులైనా జిప్సీ దుస్తులతో మ్యాచ్ అవుతాయి.