Categories
గార్గేయి ఎల్లాప్రగడ ఒక్కతే ఈ సినిమాలో నటించిన యాక్టర్. ఒక గంటన్నర కారు ప్రయాణంలో ఆమె ఇతరులతో చేసిన సంభాషణ ఈ చిత్రం. డైరెక్టర్ శ్రీనివాస్ కాకర్ల ఇదొక ప్రయోగాత్మక చిత్రం అతి తక్కువ బడ్జెట్ కూడా.కథ పరంగా బలంగా ఉంటే, ఒకే ఒక్క నటి తో సినిమా తీయొచ్చు అని నిరూపించాడు డైరెక్టర్ శ్రీనివాస్. తెల్లవారితే పెళ్లి ఐటీ ఎంప్లాయి మీరా తన పెళ్లి బట్టలు తీసుకునేందుకు టైలర్ దగ్గరకు వెళ్ళింది. ఆమెకు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్ లో ఉన్నాడని అతను ఆమె పేరు చెబుతున్నాడని వెంటనే పోలీస్ స్టేషన్ కు రమ్మని కబురు మీరా చేసిన ఈ రెండు గంటల ప్రయాణం ఈ సినిమా ప్రైమ్ లో ఉందీ సినిమా తప్పనిసరిగా చూడవలసిన చిత్రం.