ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన లూసియానా సీనియర్ గేమ్స్ లో నమోదైన ఒక రికార్డు బద్దలు కొట్టింది 100-104 ఏళ్ళ వయసు వారికి జరిగిన 100 మీటర్ల మిషిగాన్ సీనియర్ ఒలంపిక్స్ రేస్ లో జూలియా హాకిన్స్ కేవలం 62 సెకండ్లలో ముగించింది. రన్నింగ్ ట్రాక్ పైన ఈమె పరుగు చూసి జనాలు ఆమెను ‘హరికేన్’ అని పిలుస్తున్నారు. జూలియా హాకిన్స్ 2019 లో 50 మీటర్ల రేస్ ను 46.07 సెకండ్లలో పూర్తి చేసిన మొదటి వందేళ్ళ వ్యక్తిగా రికార్డు సృష్టించింది.