Categories
సోల్యుబుల్, ఇన్ సొల్యుబుల్ ఫైబర్ లని చదువుతూ వుంటాం. సరైన జీర్ణ శక్తికి ఈ రెండు అవసరమే. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రక్రియ వుంటుంది. ఇది చిన్న ప్రేవులలో జీర్ణ శక్తిని నెమ్మదిగా సాగిస్తుంది. దీని వల్ల శరీరం ఎక్కువ పోషకాలను గ్రహిస్తుంది. ఇన్ సోల్యుబుల్ ఫైబర్ వీట్ బ్రౌన్ కూరగాయలు పూర్తి స్థాయి ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. కలోన్ ద్వారా వ్యర్ద పదార్ధాలను తోసి వేసేసేందుకు సహకరిస్తుంది. హానికర పదార్దాలు పని చేసే సమయాన్ని తగ్గిస్తుంది. కనుక ఈ రెండింటిని శరీరానికి సమమం గా అందించాలి. ఏరకంగా నయినా పీచు పదార్ధాలు తీసుకోవడం శరీరానికి లాభమే.