నీహారికా,

యుక్త వయస్సులో ఉన్న పిల్లలను వాళ్ళ వెయిట్ విషయంలో ఆటపట్టించద్దని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. బొద్దుగా వున్నారని టీజ్ చేస్తే వాళ్ళు వీలైనంత త్వరలో బరువు తగ్గాలానే ఆశతో ఎలాటిఅనారోగ్య మర్గాన్నయినా అనుసరించటానికి వెనక్కి తగ్గదు. ఉపసమనం, భోజనం మానేయడం, ఒకవేళ చేసినా బలవంతంగా వాంతి చేసుకోవడం, రైట్ పిల్స్ లేదా లాక్సేటిన్ లో వాడటం చేస్తారు. ఈ ఆహారం తినే ధోరణి వల్ల డిప్రేషన్ తప్పదు. టీజ్ చేస్తున్నారన్నా బాధ, తినే ఆహారం మరో ప్రశ్న వాళ్ళను డిప్రెషన్ కు గురి చేస్తాయి. అనే వాళ్ళు ఈ జోక్ ను సరదాగా, నవ్వుతూ అనచ్చు. కానీ ఆర్ధిక చడువున్న వాళ్ళు ఈ జోక్ ను సరదాగా తేలికగా తిసుకోకూడదు. చాలా నొచ్చుకుంటారు. ఎలాగైనా ఈ బరువు వదిలించుకోవాలంటే ద్రాక్షలో పడతారు. కానీ పెరిగినంత తేలికగా తగ్గడం కుదరదు. దీని వల్ల పిల్లలకు మనశాంతి కరువవ్వడం తప్పా ప్రయోజనం వుండదు. అందుకే పెద్దవాళ్ళు పిల్లలని, టీజ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పెరిగే వయస్సులో పిల్లలు కొన్నింటిని సీరియస్ గా ప్రణాలపైకి తెచ్చుకో గలరని గుర్తించుకొమంటున్నారు.

Leave a comment