దుబాయ్ లో నృత్య అకాడమీ ఏర్పాటు చేసి ఆటిజం వంటి సామాన్యులున్న వందలాది పిల్లలకు నృత్యాలు శిక్షణ ఇస్తోంది విశాఖ వర్మ. ఆటిజం సమస్యకు పరిష్కారం ఇచ్చే డాన్స్ మూమెంట్ థెరపీ అధ్యయనం చేసి 2007లో దుబాయ్ లో విశాఖ డాన్స్ అకాడమీ స్థాపించింది.భారత ప్రభుత్వం 2021లో గ్లోబల్ డిజేబులిటీ ఎంపవర్మెంట్ అవార్డు తో ఆమెను సత్కరించింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నృత్యం నేర్పి పలు దేశాల్లో వారిచేత ప్రదర్శనలు ఇప్పించారు విశాఖ వర్మ.

Leave a comment