Categories
సాక్షి సింద్వాని ప్లస్ సైజ్ వాళ్లకోసం వస్త్ర సంస్థను ప్రారంభించింది. సన్నగా నాజూకుగా ఉండటమే అందం అన్న అపోహను తొలగించాలనుకున్నది స్టైల్ విత్ మి సాక్షి పేరుతో యూట్యూబ్ ద్వారా శరీర కొలతల కంటే ఆరోగ్యం ముఖ్యం అని ప్రచారం చేస్తుంది. గత ఏడాది దేశంలో ఫోర్బ్స్ టాప్ టెన్ డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది ఆమె గొప్ప మోటివేషనల్ స్పీకర్ కూడా.